लेटेस्ट न्यूज़

39వ వార్డు అభివృద్ధికి సీపీఎం అభ్యర్థి ముస్తాక్ అలీ ఖాన్‌ను గెలిపించాలి

కదిరి: 39వ వార్డులో సీపీఎం ఇంటింటి ప్రచారం కదిరి: 39వ వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థి కే. ముస్తాక్ అలీ ఖాన్‌కు మద్దతుగా గురువారం పార్టీ...

స్వతంత్ర అభ్యర్థికి విశేష స్పందన-25వ వార్డులో గెలుపే లక్ష్యంగా ప్రచారం

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం: హిందూపురం పట్టణంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మట్ట అజిత్ కి ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో...

జగనన్న అభివృద్దే మా విజయానికి నాంది.

జగనన్న అభివృద్దే మా విజయానికి నాంది శ్రీ సత్యసాయి జిల్లా , సోమందేపల్లి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా నాయకుడు జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని వైసిపి జడ్పిటిసి అభ్యర్థి...

నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వానికి, ఎన్నికల అధికారులకు డీటీఎఫ్ విజ్ఞప్తి పుట్టపర్తి (ఏపీ అక్షర విజయం) అక్టోబర్ 29:నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నవంబర్ 2న ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని డీటీఎఫ్...

ఆంజనేయస్వామికి పూజలు.. పరిటాల శ్రీరామ్ ప్రచారానికి శ్రీకారం!

ఏపీ అక్షర విజయం న్యూస్, కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల జెడ్పీటీసీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లచెరువు మండలంలోని శ్రీ శ్రీ శ్రీ పాలపాటి...

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 01 వరకు, నవంబర్ 3న మద్యం దుకాణాలు మూసివేత

శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో, ఎన్నికలు జరిగే సంబంధిత పోలింగ్ ప్రాంతాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల...

మానవత్వమే నిజమైన సేవ.. ఆప్యాయత పంచడమే అసలైన ఆనందం!

శ్రీ సత్యసాయి జిల్లా , అమడుగూరు మండలం అనాథాశ్రమ వృద్ధులకు స్వెటర్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ. అమడుగూరు : మానవత్వంతో చేసే సేవలే సమాజానికి స్ఫూర్తినిస్తాయని చాటుతూ, మహమ్మదాబాద్ గ్రామంలోని సూర్య చారిటబుల్...

నగరంలో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం..

ప్రత్యేక ఆకర్షణగా బీజేపీ నేత, సినీ నటుడు సాయికుమార్ సినీ డైలాగులు, ప్రసంగంతో ఆకట్టుకున్న సాయికుమార్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో 47, 48, 49, 53 డివిజన్లలో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం 62 డివిజన్లలో కూటమి...

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..

శ్రీ సత్య సాయి జిల్లా ఏపీ అక్షర విజయం న్యూస్ | ఓబులదేవరచెరువు:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారానికి...

కదిరి 41వ వార్డులో వైసీపీ జోరుగా ఎన్నికల ప్రచారం. హేమావతి, అత్తర్ పర్వీన్‌ను గెలిపించాలి : పూల శ్రీనివాస్ రెడ్డి

ఇంటింటా ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలకు పూల శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తిమూర్తిపల్లి ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకున్న వైసీపీ నాయకులు కదిరి, అక్టోబర్ 26: కదిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 41వ వార్డు...

ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్…. • శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ సతీష్ కుమార్.

ఏపీ అక్షర విజయం న్యూస్. :మున్సిపల్, జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ...

ఎన్నికల నియమావళిపై ప్రజలకు పోలీసుల అవగాహన

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి ఏపీ అక్షర విజయం న్యూస్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, శాంతిభద్రతలపై పోలీసులు ప్రజలకు...

ఎన్నికల కోడ్‌తో పీజీఆర్ఎస్ రద్దు. ఎన్నికలు ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేత

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి ఏపీ అక్షర విజయం న్యూస్, పుట్టపర్తి:-స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పుట్టపర్తిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు...

కూటమి మద్దతుతో ఎంపీటీసీ బరిలో అరుణమ్మ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం!

అనంతపురం జిల్లా: *కూటమి నాయకులు బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా అరుణమ్మ ఖరారు* ఏపీ అక్షర విజయం న్యూస్, అక్టోబరు 25,కనేకల్లు: రాయదుర్గం శాసనసభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు కణేకల్లు మండలంలో కూటమి తరఫున...

39వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించండి

శ్రీ సత్యసాయి జిల్లా ,కదిరి : సీపీఎం పార్టీ కౌన్సిలర్ ఆభ్యర్థి ముస్తాక్ అలీ ఖాన్‌ను గెలిపించాలని ఓబులు పిలుపు కదిరి: కదిరి మున్సిపాలిటీలోని 39వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం...

నిజాం వలి కాలనీలో కూటమి ఎన్నికల ప్రచారం జోరు : ఎమ్మెల్యే కందికుంటకు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

*శ్రీ సత్యసాయి జిల్లా కదిరి : పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా నిజాం వలి కాలనీలోని 18, 19వ వార్డుల్లో కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం...

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు తుఫాను ముప్పు!

ఆంధ్రప్రదేశ్ తూర్పు-మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇది తీవ్రమై పశ్చిమ-వాయవ్య దిశగా...

డ్రోన్ నిఘా నీడలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు

జిల్లావ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా... నామినేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల...

27 నుండి 30 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లాలో 2026 సంవత్సరానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్ల కోసం పాఠశాలలు, కళాశాలల...

ఓడి చెరువు ఎంపీపీ రేసులో కోళ్ల కృష్ణారెడ్డి..!

శ్రీ సత్యసాయి జిల్లా , ఓడిచెరువు మండలంలో వైసీపీ కీలక నేతగా ఎదిగిన కోళ్ల కృష్ణారెడ్డి...వైసిపి ఆవిర్భావం నుండి... పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు.. ఓడిచెరువు: ఓడిచెరువు మండల ఎంపీపీ పదవికి వైఎస్సార్‌...

పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి – సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు డిమాండ్

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లాలో వాటర్ వర్కర్స్ యూనియన్‌కు చెందిన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు...

జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి,పుట్టపర్తి జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి ఇళ్లలో వెలుగులు నింపి, అనుకున్న లక్ష్య సాధనలో విజయాలను ప్రాప్తింపజేయాలని కోరుకుంటున్నాను." చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను...

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ఆంధ్రప్రదేశ్ , విజయవాడ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, డా. ఏ. మల్లిఖార్జున...

శ్రీసత్యసాయి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధం

శ్రీ సత్యసాయి,పుట్టపర్తి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి ప్రశాంత, పారదర్శక వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు పి. అరుణ్ బాబు, జిల్లా కలెక్టర్ శ్యామ్...

రాయదుర్గం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేద్దాం.-చైర్మన్ అభ్యర్థి టoకశాల హనుమంతును అత్యధిక మెజారిటీతో గెలిపించండి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

.ఏపీ అక్షర విజయం న్యూస్, ,రాయదుర్గం : బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టoకశాల హనుమంతును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే...

ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు.ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తి : అనుమతులు లేని సభలు సమావేశాలు నిర్వహించరాదు.. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు –నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు: శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్, జడ్పిటిసి...

రేపు పీజీఆర్ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తి : పుట్టపర్తి, అక్టోబర్ 18: ఈనెల( రేపు)19వ తేదీ సోమవారం రోజున స్థానిక సంస్థల ఎన్నికలు మరియు మహర్నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం ప్రకటించబడింది. ఈ...

పెండ్లిమర్రి ఎంపీడీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు ఎక్కడ?

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం •కార్యాలయం బయట కనిపించని బోర్డు.. మూలన పడేయడంపై ప్రజల అభ్యంతరం పెండ్లిమర్రి: ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించి, ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు అమలులో ఉన్న సమాచార హక్కు...

విజయదశమి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ… జగన్‌పై నవీన్ నిశ్చల్ తీవ్ర విమర్శలు

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం హిందూపురం: విజయదశమి సందర్భంగా జనసేన నాయకుడు బి. నవీన్ నిశ్చల్ హిందూపురంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. తన సొంత నిధులతో పార్లమెంట్‌ పరిధిలోని దాదాపు వెయ్యి మంది...

వ్యాలీ గ్రీన్ గార్మెంట్‌లో ఘనంగా దసరా నవరాత్రుల వేడుకలు

అనంతపురం జిల్లా , పామిడి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు. లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజూ ఒక ఉద్యోగికి అమ్మవారి చీర అందజేస్తున్న.. పెరుమళ్ళ మమతారెడ్డి పెరుమాళ్ళ...