लेटेस्ट न्यूज़

కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు’గా శానిటేషన్ ఇన్స్పెక్టర్ ?

శ్రీ సత్య సయి జిల్లా , ధర్మవరం పట్టణం. • దొంగ బిల్లుల దందాపై సమగ్ర విచారణ జరపాలి నెలనెలా లక్షల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం... • సమాచారం అడిగితే ముఖం చాటేస్తున్న వైనం. ...

హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానం వాల్మీకులకు కేటాయించాలి

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో వాల్మీకులకు అన్యాయం జరిగిందని ఆవేదన వాల్మీకి భవన్‌లో సంఘం నాయకుల విలేకరుల సమావేశం శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం: హిందూపురం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో వాల్మీకి సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని వాల్మీకి సంఘం...

ఉపాధి బిల్లుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి.: ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మున్నా డిమాండ్

శ్రీ సత్యసాయి జిల్లా,ఓబుళదేవరచెరువు: అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు ఉపాధి పథకం కూలీల జాబితాలో తమ పేర్లను ...

అక్టోబర్ 16 ఉచిత గుండె శిబిరం.. ఆత్మీయత, యుటిఎఫ్.

. సత్యసాయి జిల్లా , ధర్మవరం, - ఆత్మీయ ట్రస్ట్ ,ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం నగరానికి చెందిన...

జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా కొండా దుర్గమ్మ ఎంపిక.

సత్యసాయి జిల్లా, ధర్మవరం జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా కొండా దుర్గమ్మ ఎంపిక. ధర్మవరం, అక్టోబర్ 12.అక్షర విజయం :- జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా కొండా దుర్గమ్మను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది....

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు

అనంతపురం జిల్లా , పామిడి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మురళి...

పుట్టపర్తి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం : ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

పుట్టపర్తి : పుట్టపర్తి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి.. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, వ్యతిరేకత రావాలన్నా ప్రభుత్వ...

బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – సాకే నరేష్.

అనంతపురం టౌన్: బి సీ రిజర్వేషన్లు, చట్టాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బి సి లకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై...

బీసీలకు అన్యాయం చేసిన జగన్.. బీసీల రాజకీయ హక్కులపై సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి : బీసీల రాజకీయ భవిష్యత్తుతో చెలగాటమాడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి,...

కదిరిలో స్కై లాబన్ డెజర్ట్ సంస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి కదిరి పట్టణంలో ప్రత్యేకమైన స్వీట్స్, డెజర్ట్స్‌ను అందించే ప్రముఖ బ్రాండ్ స్కై లాబన్ (Sky Laban) సంస్థను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. సౌదీ,...

మడకశిరలో రూ. 1.20 కోట్లతో నూతన ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ

శ్రీ సత్య సాయి జిల్లా , మడకశిర : పాలనను ప్రజల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయం: బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత హాజరైన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎంపీ...

రాష్ట్రానికి సుస్థిర పరిపాలన అందించడం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం : ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

శ్రీ సత్య సాయి జిల్లా , అమడగూరు, రూ.13.52 కోట్లతో 52 అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి...

జర్నలిస్టులకు ఉచిత నేత్ర వైద్యం.. ...

అనంతపురం నిరంతరం వార్తల వెంటే పరుగెడుతూ, కెమెరా లెన్సుల వెనుక, డిజిటల్ స్క్రీన్‌ల ముందు గంటల తరబడి కళ్ళు అప్పగించి పనిచేసే జర్నలిస్టుల కంటి వెలుగును కాపాడేందుకు అనంతపురం ప్రెస్ క్లబ్...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

అనంతపురం జిల్లా, కనేకల్లు : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. కనేకల్లు మండల ఉపాధ్యాయ సంఘం (ఏపీటిఎఫ్ )ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లోని హెచ్‌ఎల్‌సీ పాఠశాలలో...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజాదర్బార్ : ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్య సాయి జిల్లా , కదిరి : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం , మార్చిలోగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం : ఎమ్మెల్యేకదిరి పట్టణంలోని 29,...

కుటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వైసీపీకి కనిపించదు: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరి: పేదల సేవలో భాగంగా కదిరి మున్సిపల్ 14వ వార్డులో అష్లాం సెంటర్ నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను...

పంచాయతీలో అవినీతి బాగోతం…. జూనియర్ అసిస్టెంట్ చొరవతో పంచాయితీకి అవినీతి కోరలు

అనంతపురం, పామిడి:- పామిడి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల పనులను నిబంధనల ప్రకారం చేయవలసిన అధికారులు అదును చూసి కోరలు చాచిన అవినీతి భూతంలా ప్రజలపై విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టుగా లంచాలు దండుకుంటూ, స్వలాభం...

తహాశీల్దారుకి సమ్మె నోటీసు అందించిన విఆర్ఏలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి : రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో విఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారని అందులో భాగంగా మంగళవారం (నేటి) నుంచి కదిరి లో ప్రతి వీఆర్ఏ ఈ ఉద్యమంలో...

జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష , అధికారులకు కీలక ఆదేశాలు జారీ : కలెక్టర్ శ్యాం ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షఅధికారులకు కీలక ఆదేశాలు జారీ : కలెక్టర్ శ్యాం ప్రసాద్ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ...

పుట్టపర్తిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం… మున్సిపాలిటీలో రూ.182 కోట్లతో పలు అభివృద్ధి పనులు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి , పుట్టపర్తిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం.. •మున్సిపాలిటీలో రూ.182 కోట్లతో పలు అభివృద్ధి పనులు •ఎమ్మెల్యే పల్లె సింధూర ప్రత్యేక కృషితో పుట్టపర్తి •స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం. పుట్టపర్తి...

ప్రజా సమస్యకు తక్షణ పరిష్కారం… రైతన్న ముఖంలో చిరునవ్వు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ, • రీ-సర్వేలో ప్రభుత్వ భూమిగా మారిన ల్యాండ్‌ను తిరిగి రైతు పేరు పైకి మార్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ పిజిఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన...

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి : జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్

శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తి, • అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 337 అర్జీలు స్వీకరణ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల...

క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యల పరిష్కారాలపై అభిప్రాయాలను తెలుపగలరు : జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి:- ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తమ అభిప్రాయాలను, స్పందనను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ నిర్వహణలో...

గ్రామ ప్రజల సమస్యపై తక్షణ స్పందన — ఐదు నిమిషాల్లో విద్యుత్ పునరుద్ధరణ

అనంతపురం , పామిడి:- పామిడి మండలం రామగిరి గ్రామంలో విద్యుత్ సరఫరా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు విద్యుత్...

తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం

శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి:- పర్యాటక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది బొటానికల్ గార్డెన్ శిలాఫలకం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్,జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట...

ఘనంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన : బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు జయరామ్

శ్రీ సత్యసాయి జిల్లా : నంబులపూలుకుంట కదిరి నియోజకవర్గం నంబుల పూలు కుంట మండల పరిధిలోని దిగువ గూటిబైలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారి...

అంగన్వాడి ఉత్సవం

అనంతపురం జిల్లా, కనేకల్లు:- ఏపీ అక్షర విజయం న్యూస్, సెప్టెంబర్ 26, కనేకల్లు :భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకొని శనివారం కనేకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొట్టాల వీధి...

స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన,

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన కూటమి పార్టీలతో సమన్వయం. • బలమైన అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ •కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో యస్....

మహిళా వార్డెన్ ల పట్ల అసబ్యకరంగా వ్యవహారం చేస్తున్న బీసీ సంక్షేమ శాఖ డీడీనీ సస్పెండ్ చేయాలి

మహిళా ఉద్యోగులపై వేధింపుల,ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి**బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లాలోనే బీసీ వెల్ఫేర్ మహిళా ఉద్యోగస్తుల పై జిల్లా అధికారి వేధింపులు బీసీ సంక్షేమ శాఖ డీడీపై ఆరోపణలపై ప్రభుత్వం...

ఈ నెల 27 (ఆదివారం) బ్యాంకులు పనిచేస్తాయి : ఎల్‌డీఎం ఫణింద్ర కుమార్

బ్యాంకుల సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆర్‌బీఐ చర్యలు ఈ నెల 27 (ఆదివారం) బ్యాంకులు సాధారణ పని వేళల్లో పనిచేస్తాయి వరుస సెలవులు మరియు సమ్మె పిలుపు...