Homeతాజా వార్తలు

తాజా వార్తలు

ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధికి రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు : మంత్రి సత్య కుమార్

ఏపీ సెక్రటేరియట్ అమరావతి:- కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం.. అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్హ్యామ్‌తో ధర్మవరం అభివృద్ధికి.. రూ.43 కోట్లతో రోడ్లు, డివైడర్లు, పార్కులు,...

కదిరి మునిసిపాలిటీ కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఫోటో ఓటర్ల జాబితా విడుదల

శ్రీ సత్యసాయిజిల్లా, కదిరి కదిరి మున్సపాలిటి ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కదిరి పురపాలక సంఘంలోని 44 వార్డులకు సంబంధించిన వార్డుల వారి గా ఫోటో ఓటర్ల...

కదిరి పట్టణ అభివృద్ధికి రూ.29 కోట్ల HAM నిధులు

శ్రీ సత్యసాయి జిల్లా , కదిరి రిపోర్టర్ : సాగర్ • కుప్పం నుంచి మున్సిపల్ HAM ప్రాజెక్టులకు వర్చువల్ శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు కదిరి: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధికి చేపట్టనున్న...

మద్యం మత్తులో ప్రమాదం.. గుంతలో పడి వృద్ధుడి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా , ఓబుల దేవర చెరువు ,గౌనిపల్లి మద్యం సేవించి ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభం ఏర్పాటు కోసం తీసిన గుంతలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి...

సి ఎస్ ఆర్ నిధులతో పెనుకొండలో రైతు బజార్ నిర్మాణం

మొదటి దశలో 48 స్టాళ్లు.. రెండో దశలో 200 స్టాళ్ల ఏర్పాటు అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం: మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా , పెనుకొండ,పట్టణ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో...

హిందూపురం వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు..సెక్టార్ ఇన్చార్జిలకు దిశానిర్దేశం : జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం :పట్టణంలో ఆదివారం (నేడు )జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.నిమజ్జన...

మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్ల భద్రతను పరిశీలించిన డిఎస్పి

రాప్తాడుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ టీం • పరిటాల శ్రీరామ్ తో కలిసి ఏర్పాట్ల పరిశీలన అనంతపురం , ధర్మవరం, ఐటి విద్యాశాఖ మంత్రి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యటనకు...

రీసర్వే పనులను నాణ్యతతో, సమన్వయంతో పూర్తి చేయాలి: ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా ,ధర్మవరం ధర్మవరం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రీసర్వే పనుల పురోగతిని ఆర్డీఓ రామ భూపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్డీవో మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా జరుగుతున్న భూ కొలతలు, జాయింట్...

మద్యం లైసెన్స్ దారులతో సమావేశం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హర్ష

అనంతపురం జిల్లా ,ధర్మవరం, అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్ కే డి వి ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ఎక్సైజ్ కార్యాలయంలో అనంతపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ హర్ష సమావేశాన్ని...

హిందూపురం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలవాలి.జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం , హిందూపురం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలవాలి... భక్తి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రశాంతంగా నిమజ్జనాలు నిర్వహించాలి.... “పండుగ భక్తిని చాటాలి.. డీజే శబ్దాన్ని కాదు”...
- Advertisement -spot_img
తాజా వార్తలు