Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

మద్యం లైసెన్స్ దారులతో సమావేశం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హర్ష

అనంతపురం జిల్లా ,ధర్మవరం, అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్ కే డి వి ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ఎక్సైజ్ కార్యాలయంలో అనంతపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ హర్ష సమావేశాన్ని...

హిందూపురం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలవాలి.జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం , హిందూపురం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలవాలి... భక్తి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రశాంతంగా నిమజ్జనాలు నిర్వహించాలి.... “పండుగ భక్తిని చాటాలి.. డీజే శబ్దాన్ని కాదు”...

వినాయక వేడుకలు.. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా సాగాలి..జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా..పెనుకొండ,రొద్దం : వినాయక వేడుకలు.. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా సాగాలి..జిల్లా ఎస్పీ.. పెనుకొండ, కియా పీఎస్‌, రొద్దం మండలాల్లో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ రొద్దంలో...

కలెక్టర్ బంగ్లాలో ఘనంగా వినాయక నిమజ్జనం, పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన శ్రీ వినాయక చవితి వేడుకలు బుధవారం నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిసాయి. రెండు రోజులుగా కలెక్టర్ బంగ్లాలో ప్రత్యేక...

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులతో సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు అనంతపురం, కదిరి,కదిరి పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను కదిరి నియోజకవర్గ...

పేదల వైద్యానికి భరోసా.. కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

పేదల వైద్యానికి భరోసా.. కూటమి ప్రభుత్వం 34 మంది లబ్ధిదారులకు రూ.46.01 లక్షల CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనంతపురం, కదిరి, పేద కుటుంబాల్లో అనారోగ్యం కారణంగా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు...

మద్దకవారిపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

శ్రీ సత్యసాయి జిల్లా , ఓడిచెరువు శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం మద్దకవారిపల్లిలో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య గణనాథుడికి...

వెద జల్లుతున్న దుర్వసన…. మురుగు కాలువా… చెత్తకుప్పా..? అధికారుల నిర్లక్ష్యంతో కంపుకొడుతున్న పరిసరాలు

అనంతపురం జిల్లా ,పామిడి, పామిడి, ఏపీ అక్షర విజయం : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన పారిశుద్ధ్య వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పామిడి మండల పరిధిలోని రామగిరి గ్రామం లో రహదారి పక్కనే...

బ్లూమూన్ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి , హిందీ దివస్ వేడుకలు

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి : బ్లూమూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు అలాగే హిందీ దివస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది, విద్యార్థిని విద్యార్థులు సుమారు...
- Advertisement -spot_img
తాజా వార్తలు