బ్లూమూన్ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి , హిందీ దివస్ వేడుకలు

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి : బ్లూమూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు అలాగే హిందీ దివస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది, విద్యార్థిని విద్యార్థులు సుమారు 100 విగ్రహాలు మట్టితో చేయడం జరిగింది, మట్టి విగ్రహాలను వాడటం ద్వారా ఎటువంటి కలుషితం లేకుండా పకృతికి మేలు జరుగుతుందని విద్యాసంస్థల అధినేత శ్రీ ఎం.శివశంకర్ గారు తెలియజేశారు, విద్యార్థులు సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి మట్టి విగ్రహాలు చాలా చూడచక్కగా ఉన్నాయని డైరెక్టర్ మౌనిక తెలియజేశారు, వీటితో పాటు హిందీ దివస్ పురస్కరించుకొని రాజ భాషను రాష్ట్ర భాషగా గుర్తించడానికి భారత రాజ్యాంగంలో 1949 సెప్టెంబర్ 14న రాష్ట్ర భాషగా గుర్తించబడిందని విద్యార్థులకు తెలియజేసి విద్యార్థులకు హిందీ భాష విశిష్టత గురించి హిందీలో వ్యాచరచన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది, 100 మట్టి విగ్రహాలలో బాగా చేసిన విగ్రహాలకు ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సురేంద్ర రెడ్డి , ఇంచార్జ్ సి మాధవ రెడ్డి తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు గౌసియా, ఆన్సర్, ముంతాజ్ ప్రైమరీ ఇన్చార్జ్ వనిత, వ్యాయామ ఉపాధ్యాయుడు జి.రామాంజుల రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. : బ్లూమూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు అలాగే హిందీ దివస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది, విద్యార్థిని విద్యార్థులు సుమారు 100 విగ్రహాలు మట్టితో చేయడం జరిగింది, మట్టి విగ్రహాలను వాడటం ద్వారా ఎటువంటి కలుషితం లేకుండా పకృతికి మేలు జరుగుతుందని విద్యాసంస్థల అధినేత శ్రీ ఎం.శివశంకర్ గారు తెలియజేశారు, విద్యార్థులు సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి మట్టి విగ్రహాలు చాలా చూడచక్కగా ఉన్నాయని డైరెక్టర్ మౌనిక తెలియజేశారు, వీటితో పాటు హిందీ దివస్ పురస్కరించుకొని రాజ భాషను రాష్ట్ర భాషగా గుర్తించడానికి భారత రాజ్యాంగంలో 1949 సెప్టెంబర్ 14న రాష్ట్ర భాషగా గుర్తించబడిందని విద్యార్థులకు తెలియజేసి విద్యార్థులకు హిందీ భాష విశిష్టత గురించి హిందీలో వ్యాచరచన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది, 100 మట్టి విగ్రహాలలో బాగా చేసిన విగ్రహాలకు ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సురేంద్ర రెడ్డి , ఇంచార్జ్ సి మాధవ రెడ్డి తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు గౌసియా, ఆన్సర్, ముంతాజ్ ప్రైమరీ ఇన్చార్జ్ వనిత, వ్యాయామ ఉపాధ్యాయుడు జి.రామాంజుల రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News