శ్రీ సత్యసాయిజిల్లా, కదిరి
కదిరి మున్సపాలిటి ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కదిరి పురపాలక సంఘంలోని 44 వార్డులకు సంబంధించిన వార్డుల వారి గా ఫోటో ఓటర్ల జాబితాను మంగళవారం మునిసిపల్ అధికారులు .కదిరి మున్సిపల్ కార్యాలయంలో వద్ద 10 గంటలకు ఈ జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు . కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.ఫోటో ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, కదిరి తహసీల్దార్ కార్యాలయం, కదిరి పురపాలక సంఘం కార్యాలయలయలో అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.


