అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్ లు సీజ్

శ్రీ సత్య సాయి జిల్లా , కదిరి :

కలెక్టర్ ఆదేశానుసారం మైనింగ్ అధికారులు బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ టిప్పర్లను 1).AP39WU03542).AP39 WC34463).AP26TE 64494).AP 05 TG 1245తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పట్నం ఎస్.హెచ్.ఓ (SHO) కు అప్పగించడం జరిగిందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎడి మైన్స్ అమీర్ బాషా, సునీత బాయి, సర్వేయర్ , సిబ్బంది పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News